కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్-13వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్ముంబై ఇండియన్స్.. రన్నరప్ సీఎస్కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్‌శర్మ ఘనంగా ప్రారంభించారు.
ముంబై ఇండియన్స్ జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా
చెన్నై సూపర్‌కింగ్ జట్టు
ఎంఎస్ ధోని(కెప్టెన్), మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కరాన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, లుంగీ ఎన్గిడి
- September 19, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CSK
- DHONI
- DUBAI
- IPL
- MUMBAI INDIANS
- ఐపీఎల్
- దుబాయి
- ముంబై ఇండియన్స్
- సీఎస్కే
- Comments Off on ఐపీఎల్ 13వ సీజన్ సంగ్రామం షురూ