అమరావతి: పదవ తరగతి పరీక్షలను ఏపీలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్ ఆందోళన చెందుతున్న వేళ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం వెల్లడించారు.
- June 20, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AP
- TENTH
- విద్యాశాఖ
- సీఎం జగన్
- Comments Off on ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దు