సారథి న్యూస్, రామడుగు: ఉనికికోసమే కాంగ్రెస్పార్టీ జలదీక్షల పేరుతో రైతులను రెచ్చగొడుతున్నదని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఆర్ వివేకానంద పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం జలాశయాన్ని అతితక్కువ కాలంలో నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు వాళ్లను విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు.
- June 14, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CONGRESS
- JALADEEKSHA
- RAMADUGU
- TRS
- కాళేశ్వరం
- కేటీఆర్ యువసేన
- Comments Off on ఉనికి కోసమే జల దీక్షలు