టీంఇండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్‌కు సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.
- August 27, 2020
- Archive
- Top News
- క్రీడలు
- జాతీయం
- సినిమా
- ANUSHKA
- CONGRATS
- FANS
- GOODNEWS
- TWEET
- VIRATKOHLI
- కెప్టెన్
- గుడ్‌న్యూస్
- టీంఇండియా
- విరాట్‌కోహ్లీ
- Comments Off on అభిమానులకు కోహ్లీ గుడ్‌న్యూస్