సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం ప్రగతి భవన్ లో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. కాబోయే సీఎం అని శుభాకాంక్షలు తెలిపారు.
- January 21, 2021
- Top News
- CM KCR
- KTR
- PRAGATHIBHAVAN
- TELANGANA
- తెలంగాణ
- ప్రగతిభవన్
- మంత్రి కేటీఆర్
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on మంత్రి కేటీఆర్కు విషెస్