సామాజిక సారథి, చౌటుప్పల్: పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధామని ఎన్ఎస్ యూఐ మునుగోడు అధ్యక్షులు రాచకొండ భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గం కంచుకోటన్నారు. ఉప ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వళ్ళబోతు నారాయణ, బత్తుల శ్రీహరి, ఉదరి శంకర్, శ్రీనివాస్, జువ్వి నర్సింహా, బద్రి పోశయ్య, వళ్లబోతు నరేష్, వళ్లబోతు సురేష్, బత్తుల వినోద్, వళ్లబోతు సంపత్, జంగం కిరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.