న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లోని ఆరుగురు అధికారులకు కరోనా(కోవిడ్–19) పాజిటివ్ వచ్చింది. దీంతో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌ను అధికారులు రెండురోజుల పాటు సీజ్ చేశారు. ఆఫీస్ మొత్తం శానిటైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఆరుగురితో సన్నిహితంగా ఉన్న మరో పదిమందిని క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. సెంట్రల్ పారామిలటరీ ఫోర్స్ నుంచి ఇటీవల డిప్యూటేషన్ పై వచ్చిన ఓ జూనియర్ లెవల్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ద్వారా వీరికి ప్రబలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరోనా […]