సారథి న్యూస్, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నిధిని సేకరించారు. కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆకుల రాజు, ఎడ్ల నరసింహారెడ్డి, బుచ్చనరేష్, సంతోష్, ఆకుల భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట పట్టణంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రూ.21,116 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బా సత్యనారాయణ, రామాయంపేట ఖండ సంయోజక్ ఏలూరి పండరీనాథ్, సహ సంయోజక్ పుట్టి మల్లేశం, జితేందర్, నరేందర్, మహేష్, జీపీ స్వామి, తిరుపతి, బోగీ తదితరులు పాల్గొన్నారు.
- January 24, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AYODYA
- medak
- RAMAYAMPET
- SRIRAMANIDHI
- అయోధ్య
- మెదక్ జిల్లా
- రామాయంపేట
- శ్రీరామనిధి
- Comments Off on శ్రీరామ నిధి సేకరణ