సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
- November 24, 2021
- Archive
- లోకల్ న్యూస్
- BIRTHDAY
- CELEBRATIONS
- DEVARAKONDA
- DINDI
- MLA
- Ramawath
- Ravindra Kumar
- ఎమ్మెల్యే
- జన్మదిన
- డిండి
- దేవరకొండ
- రవీంద్ర కుమార్
- రామావత్
- వేడుకలు
- Comments Off on ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు