సారథి ప్రతినిధి, రంగారెడ్డి: డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీతిసింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ స్వామి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కొత్తగూడెం చౌరస్తా 65వ జాతీయ రహదారిపై లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టును పరిశీలించారు. పోలీసు అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి పలు వివరాలు తెలుసుకుని, పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేశారు.
- May 28, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- DGP
- LOCKDOWN
- rachakonda cp
- కరోనా
- డీజీపీ
- రాచకొండ సీపీ
- లాక్ డౌన్
- Comments Off on లాక్ డౌన్ ను పరిశీలించిన డీజీపీ