సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.
- July 5, 2021
- Archive
- ఆధ్యాత్మికం
- కరీంనగర్
- KARIMNAGAR
- VEMULAWADA
- కరీంనగర్
- కోడెమొక్కులు
- వేములవాడ
- Comments Off on వేములవాడకు పోటెత్తిన భక్తజనం