Breaking News

హెల్త్

వేసవిలో ఇవి పాటిస్తే మేలు

వేసవిలో ఇవి పాటిస్తే మేలు

ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ వేసవిలో ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. ఆరోగ్యపరంగా వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. *హిమోగ్లోబిన్‌శాతం చెక్‌చేసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్నవారు ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టమవుతోంది. – అధిక బరువు ఉన్నవారు కనీసం 3 నుంచి 5 కిలోల బరువు తగ్గాలి. బరువు ఎక్కువ ఉన్నవారిలో అధిక వేడి వల్ల రాషెస్‌ఎక్కువగా వస్తాయి.  తక్కువ బరువు ఉన్నవారు. 2 […]

Read More
కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

అతి ముఖ్యమైన అవయవం… మూత్రపిండాలు… కిడ్నీలు.. ఏ పేరుతో పిలిచిన శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవం. శరీరంలో నిరంతరం రక్తాన్ని వడబోయడమే వీటిపని. ఈ మూత్రపిండాల పనితీరు మందగిస్తే ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురై, ఇక చావుకు చేరువకాక తప్పదు. గత కొన్ని దశాబ్దాలుగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి. ఈ వ్యాధుల్ని ముందుగా గుర్తించలేకపోవడం, గుర్తించిన తర్వాత వైద్యం అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల్లో ఖరీదైన వైద్యాన్ని చేయుంచుకోలేక ఎంతోమంది జీవితాల్లో […]

Read More
బెల్లమే బెటర్‌‌

బెల్లమే బెటర్‌‌

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో…. బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్లు, ఆరోగ్యం, నైవేద్యాలు, పెళ్లిళ్లు, పేరంటాల్లో ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కమ్మటి సువాసన, కంటికి ఇంపైన బంగారు రంగు కలిగిన బెల్లంతో తయారుచేసిన కేకులు, మిఠాయిలు మనసుకు హాయినిస్తాయి. పంచదారతో పోలిస్తే ఎలాంటి రసాయనాలు లేకుండా తయారయ్యే బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లాన్ని చెరకు గడల నుంచి తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు, ఈత […]

Read More