సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.
- November 27, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Greetings
- HANMAKONDA
- LEADERS
- MLC
- Pochampally
- TRS
- WARANGAL
- ఎంఎల్సీ
- టీఆర్ఎస్
- నాయకులు
- పోచంపల్లి
- వరంగల్
- శుభాకాంక్షలు
- హన్మకొండ
- Comments Off on ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు