సారథి న్యూస్, హైదరాబాద్: ఆగస్టు 5న (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- August 1, 2020
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CABINET MEETING
- CM KCR
- KTR
- TELANGANA
- కేబినెట్మీటింగ్
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్