ఈ వారం దిల్ మెహబూబ్ ఎలిమినేట్ కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాప్ కంటెంటెస్ట్గా ప్రేక్షకులు భావించిన టీవీ 9 దేవి హౌస్ నుంచి వెళ్లిపోతున్నట్టు తాజగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తక్కువ ఓట్లు కాబట్టి మెహబూబ్ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీ9 దేవి వెళ్లిపోతున్నట్టు టాక్.
- September 27, 2020
- Archive
- Top News
- సినిమా
- BIGBOSS
- DEVI
- ELIMINATION
- HYDERABAD
- TALK
- ఎలిమినేషన్
- బిగ్బాస్
- హైదరాబాద్
- Comments Off on హౌస్ నుంచి దేవి ఎలిమినేషన్