కథలు, షూటింగ్‌ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్‌లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కాని ఇప్పటికొచ్చి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కానీ ఓ కీలకపాత్ర చేస్తున్న అజయ్ దేవగణ్ భార్యగా తాను ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఓ చిన్న లీడ్ కూడా దొరకకుండా ఉన్నందున మీడియా మిత్రులు ఈ న్యూస్‌తో ఖుషీ అయిపోతూ ఎవరికి తోచినట్టు వాళ్లు కథలు అల్లేసుకుంటున్నారు. ఇది డైరెక్టర్ రాజమౌళికి ఒకింత ఇబ్బందిగా తయారయ్యింది. దాంతో శ్రియాపై చిందులు స్టార్ట్ చేసాడంట. శ్రియా వ్యవహారంపై సీరియస్ అయిన జక్కన్న ఏదైనా షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడా? లేదా వార్నింగ్‌తో సరిపెడతాడా ?అని చూడడం ఇప్పుడు అందరి వంతు అయింది.