సారథి న్యూస్, రామాయంపేట: లంబాడీల ఐక్య వేదిక మెదక్ నియోజకవర్గ ఇంచార్జిగా నిజాంపేట మండలం జెడ్ చెరువు తండాకు చెందిన రమావత్ భాస్కర్ ఎన్నికయ్యారు. లంబాడాల హక్కుల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. అదినాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
- September 22, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- HYDERABAD
- RAMAYAMPET
- TELNGANA
- Comments Off on లంబాడీల ఐక్యవేదిక కమిటీ ఎన్నిక