సారథిన్యూస్, వనపర్తి: రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా నాగవరం శివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణపనులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో కే చంద్రారెడ్డి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
- June 14, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- NAGAVARAM
- WANAPARTHY
- రైతువేదిక
- వేగవంతం
- Comments Off on రైతువేదికల నిర్మాణం వేగవంతం