సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానేరు జలాశయం వద్ద నిర్మించిన ఐటీ టవర్ ను ఈనెల 21న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ప్రారంభించనున్నారు. ఈ టవర్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
- July 20, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- GANGULA
- IT TOWERS
- KARIMNAGAR
- KTR
- ఐటీ టవర్స్
- కరీంనగర్
- కేటీఆర్
- మానేరు
- Comments Off on రేపు ఐటీ టవర్ ఓపెనింగ్