అమరావతి: మహిళా స్వయం సాధికారిత కోసం ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. సెర్ప్ సీఈవో రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- August 3, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDRAPRADESH
- CM YS JAGAN
- WOMENSEMPOWERMENT
- ఆంధ్రప్రదేశ్
- సీఎం జగన్మోహన్రెడ్డి
- హిందుస్థాన్ యూనిలీవర్
- Comments Off on మహిళా సాధికారిత దిశగా..