సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మెదక్ జిల్లాకు చెందిన మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నియమించారు. అలాగే సభ్యులుగా షాహినా అఫ్రోజ్, కుమ్మర ఈశ్వర్ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కఠారి రేవతిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
- December 27, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- medak
- SUNITHA LAKSHMAREDDY
- WOMEN COMMISSION
- మహిళా కమిషన్
- మెదక్
- సునీతా లక్ష్మారెడ్డి
- Comments Off on మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి