సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.
- January 9, 2021
- Archive
- తెలంగాణ
- KTR
- SUNITHALAKSHMAREDDY
- WOMEN COMMISSION
- కేటీఆర్
- మహిళా కమిషన్
- మున్సిపల్‌శాఖ
- సునీతాలక్ష్మారెడ్డి
- Comments Off on మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ