Breaking News

మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

మంత్రి కేటీఆర్​ను కలిసి సీపీ సజ్జనార్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సైబరాబాద్​సీపీ సజ్జనార్​తో పాటు ఇతర పోలీసు అధికారులు సోమవారం ప్రగతిభవన్​లో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 2020 వార్షిక రిపోర్టును సీపీ మంత్రి కేటీఆర్​కు అందజేశారు.