సారథి న్యూస్, రామడుగు: భారతీయ జనతాపార్టీని బలోపేతం చేద్దామని కరీంనగర్ జిల్లా రామడుగు మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంబటి నర్సింగరావు, కారుపకల అంజి, ఏముండ్ల కుమార్, తారకొండ ఐలయ్య, ప్రధానకార్యదర్శులుగా తోట, కృష్ణ, రమేశ్, చంద్రమౌళి, కార్యదర్శి గుంట అశోక్, చింతాపంటి అశోక్, సిరిమల్ల మదన్మోహన్, దమ్మయ్య భూపతి, కోశాధికారి గంట్లా శరత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా స్వామి, శ్రీధర్, కనకయ్య, ప్రభాకర్, రాయుడు, మీడియాసెల్ శ్రీకాంత్ రెడ్డి, ఐటీసెల్ దిలిప్ రెడ్డి, యువమోర్చా మండలాధ్యక్షుడు దురుశెట్టి రమేశ్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్, దళిత మోర్చా మండలాధ్యక్షుడిగా సెంటి జితేందర్, మహిళమోర్చా అధ్యక్షురాలిగా లక్ష్మీ, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఎడవెళ్లి రాజిరెడ్డి ఎన్నికయ్యారు.
- July 16, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- KARIMNAGAR
- NEW
- బీజేపీ
- మీడియాసెల్
- Comments Off on బీజేపీని బలోపేతం చేద్దాం