సారథి న్యూస్, హైదరాబాద్: బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్ అంతా హోంఐసోలేషన్లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగిస్తారా? లేక కొంతకాలం వాయిదా వేస్తారా? వేచి చూడాలి.
- August 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ANCHOR
- BITHIRI SATHI
- SAKSHI
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on బిత్తిరి సత్తికి కరోనా