సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
- August 14, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA TESTING LAB
- PLASMA
- SIDDIPET
- TELANGANA
- తెలంగాణ
- సిద్దిపేట
- హరీశ్‌రావు
- Comments Off on ప్లాస్మా దానం చేయండి