సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్ సింగ్ రాజ్ రాకూర్ సహకారంతో కాంగ్రెస్ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ ముదం శ్రీను పాల్గొన్నారు.
- July 7, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- FREE
- PEDDAPALLY
- PPE
- RAMAGUNDA
- కరోనా
- పీపీఈ కిట్లు
- Comments Off on పీపీఈ కిట్ల వితరణ