సారథిన్యూస్, ఖమ్మం: రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 25 మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి కృష్ణ టీఆర్ఎస్ నేతలు కోసూరి శ్రీనివాసరావు, పిచ్చయ్య, మధు, మాలోతు శకుంతల, సత్యనారాయణ, అజ్మీరా వీరన్న, గుమ్మ రోశయ్య, పోట్ల కవిత, వాంకుడోత్ జగన్, దొడ్డపనేని రామారావు, బండారుపల్లి కృష్ణ దుగ్గినేని శ్రీనివాసరావు, మల్లెల నాగేశ్వరరావు, కొచ్చర్ల బిచ్చం, మోష, తిరుపతిరావు, శ్రీనివాస రావు, శ్రీనివాసరావు, మంగిలాల్, జమాల నాయక్, కిశోర్, స్రవంతి, పద్మ, రమాదేవి, కోటి, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
- August 31, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM
- CM KCR
- HYDERABAD
- KAMMAM
- TELANGANA
- తెలంగాణ
- సీఎంకేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం