సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.
- October 19, 2020
- Archive
- లోకల్ న్యూస్
- శ్రీకాకుళం
- షార్ట్ న్యూస్
- CPM
- PALAKONDA
- SINGANAVALASA
- SRIKAKULAM
- పాలకొండ
- శ్రీకాకుళం
- సింగన్నవలస
- సీపీఎం
- Comments Off on దెబ్బతిన్న పంటల పరిశీలన