అందాల నటి పూజాహెగ్డే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే వరుసహిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్న పూజ.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఆమె 11 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నది. ఈ సందర్భంగా పూజ ఓ పోస్ట్ చేశారు. ‘నేను ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేను. ఏమీ ఆశించకుండా మీరు నన్ను ఆదరిస్తున్నారు. నేను ఇకనుంచి కూడా పిచ్చి పోస్టులు పెడుతూ మిమ్మల్ని అలరిస్తాను. నన్ను తప్పక ఆదరిస్తారు కదూ’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
- July 16, 2020
- Archive
- Top News
- సినిమా
- POOJA
- SOCIALMEDIA
- TOLLYWOOD
- పూజాహెగ్డే
- సోషల్ మీడియా
- Comments Off on దూసుకుపోతున్న పూజ