సారథి న్యూస్, సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుపై వేటుపడింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ భాస్కరన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు.
- June 20, 2020
- Archive
- క్రైమ్
- POLICE
- SURYAPET
- SUSPEND
- పెన్‌పహాడ్
- సూర్యాపేట
- Comments Off on తాగి డ్యూటీకొచ్చిన ఖాకీలు సస్పెండ్