గౌతమ్ మీనన్దర్శకత్వంలో 2006లో వచ్చిన క్రైమ్ థిల్లర్ ‘వేట్టైయాడు వేళైయాడు’ సినిమా తెలుగులో ‘రాఘవన్’గా విడుదలైంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సీఫీస్కి మంచి కలెక్షన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు గౌతమ్ మీనన్. కమల్ కి జంటగా ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో క్రైమ్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం కరోనా కారణంగా రిలీజ్‌కు నోచుకోలేదు. అనుష్క ఈ చిత్రంలో మూగదైన పెయింటర్ పాత్రను పోషించింది.
- July 15, 2020
- Archive
- Top News
- సినిమా
- ANUSHKA
- GOUTHAM
- KAMALAHASAN
- అనుష్క
- గౌతమ్‌మీనన్
- తమిళసినిమా
- Comments Off on తమిళ చిత్రంలో స్వీటీ