Breaking News

టీడీపీ ఇక అధికారంలోకి రాదు

  • సినీనటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు


సారథి న్యూస్​, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జనసేన నాయకుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్ చేశారు. టీడీపీ అభివృద్ధి అంతా టీవీలు, పేపర్లలోనే కనిపించిందని, వాస్తవానికి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చాలా తక్కువని పేర్కొన్నారు. వైఎస్సార్​సీపీ, జనసేన, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తాయో? రావో? నేను చెప్పలేను కానీ టీడీపీ మాత్రం రాదని అందులో పేర్కొన్నారు.