సారథి న్యూస్, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్బలాల ఆకాంక్షించారు. ఆదివారం సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని బేతెలు చర్చీలో క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ పద్మారావు, లక్ష్మణ్ ఠాగూర్. పోగుల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, పరమేష్, విజయ్, రమేష్, కృష్ణ పాల్గొన్నారు.
- December 20, 2020
- Archive
- CHRISTMAS
- HYDERABAD
- MALAKPET
- MLA AHMADBALALA
- TELANGANA
- ఎమ్మెల్యే అహ్మద్బలాల
- క్రిస్మస్కిట్లు
- తెలంగాణ
- మలక్పేట
- హైదరాబాద్
- Comments Off on క్రిస్మస్ కిట్లు పంపిణీ