సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- July 2, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- ANDRAPRADESH
- CARONA
- ఏపీ
- కరోనా
- పాజిటివ్ కేసులు
- Comments Off on ఏపీలో 845 పాజిటివ్ కేసులు