Breaking News

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

సారథి న్యూస్, హైదరాబాద్‌: ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2019 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు http://mhrd.gov.in, http://nationalawardstoteachers.mhrd.gov.in వెబ్‌సైట్‌ ద్వారా జులై 6లోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.