సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఇంటి పట్టాల పంపిణీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ రవి పట్టాన్ షెట్టి, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.
- July 1, 2020
- Archive
- కర్నూలు
- COLLECTOR
- Kurnool
- ఇళ్లపట్టాలు
- కర్నూలు
- కలెక్టర్
- Comments Off on ఇంటి పట్టాల పంపిణీపై రివ్యూ