సారథి న్యూస్, కోడిమ్యాల : అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల గ్రామాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
- June 11, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- SUNKE RAVISHANKAR
- TRS
- పేదలు
- Comments Off on అర్హులందరికీ ‘డబుల్’ ఇండ్లు