![రామారావు మహరాజ్ కు ఘననివాళి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/maha-2f.jpg?fit=677%2C408&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: రాజయోగి రాంరావు మహరాజ్ చిత్రపటానికి మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని జెడ్ చెర్వు గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.