సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్హాల్లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
- September 17, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHAIRPERSON
- COMMITEE
- DEVARAKADRA
- MAHABUBNAGAR
- MARKET
- చైర్పర్సన్
- తెలంగాణ
- దేవరకద్ర
- మార్కెట్‌కమిటీ
- హైదరాబాద్
- Comments Off on మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌గా సుగుణ