Breaking News

మహేశ్​ అభిమానులకు సర్​ప్రైజ్​ గిఫ్ట్​

మహేశ్​బాబుకు గిఫ్ట్​

మహేశ్​ అభిమానులకు ‘సర్కార్​వారిపాట’ చిత్ర యూనిట్​ ఓ సర్​ప్రైజ్​ గిఫ్ట్​ ఇవ్వనున్నట్టు సమాచారం. మహేశ్​ భర్త్​డే సందర్భంగా ఈనెల 9న చిత్రయూనిట్​ టైటిల్​ ట్రాక్​ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి పరుశురామ్​ దర్శకత్వం వహిస్తుండగా తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తీ సురేశ్​తోపాటు , మరో కథానాయిక కూడా మహేశ్​తో ఆడిపాడనున్నది. దీంతో పాటు మహేశ్​ భర్త్​డే సందర్భంగా ఎస్​ఎస్​ రాజమౌళితో చేయబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.