సారథి న్యూస్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ ఆదివారం కలిశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి మాత ఆలయం నుంచి తెచ్చిన తీర్థప్రసాదాన్ని అందజేశామని తెలిపారు.
- October 18, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BANJARASEVASANGHAM
- INDRAKARANREDDY
- NIRMAL
- TGO
- ఇంద్రకరణ్‌రెడ్డి
- టీజీవో
- నిర్మల్
- బంజారా సేవా
- Comments Off on మంత్రికి మహాప్రసాదం అందజేత