సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికిపై ఉండాలని కోరుతూ జడ్పీ చైర్పర్సన్సరిత అమ్మవారికి పట్టువస్త్రాలు అలంకరించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, వడేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మునగాల నరసింహులు, సింగవరం-2 సర్పంచ్ అనితసాయి, బాబా, ఇస్మాయిల్, వల్లూరు కిషోర్ కుమార్, నీలి శ్రీనివాసులు, సుల్తానాపురం మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
- October 23, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- ALAMPUR
- GADWALA
- JOGULAMBA
- ZPCHAIPERSON
- అలంపూర్
- గద్వాల
- జడ్పీచైర్‌పర్సన్
- జోగుళాంబ
- Comments Off on జోగుళాంబకు జడ్పీ చైర్పర్సన్ పూజలు