సారథి, రామగుండం: పెద్దపెల్లి జిల్లా ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శిగా మెంటు ఉదయ్ రాజ్ ను రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ నియమించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి కృషి చేస్తూ, విద్యార్థుల సమస్యలపై రాజీ పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియామకానికి కృషి చేసిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్, జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు మారబోయిన రవికుమార్, బొంతల రాజేష్, ఎన్ఎస్ యూఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వై తేమనుకు కృతజ్ఞతలు తెలిపారు.
- March 30, 2021
- Archive
- CONGRESS
- mla duddila sridharbabu
- nsui
- RAMAGUNDAM
- ఎన్ఎస్యూఐ
- ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కాంగ్రెస్
- పెద్దపల్లి
- రామగుండం
- Comments Off on ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శిగా ఉదయ్ రాజ్