సామజిక సారథి, ములుగు ప్రతినిధి: నిబంధనల ప్రకారమే విద్యాశాఖలో బదిలీలు చేపడుతున్నామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖలో చేపడుతున్న బదిలీలపై సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖాళీల ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతామని చెప్పారు. ఉపాధ్యాయుల జాబితాను సబ్జెక్టు వారిగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
- December 28, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- Comments Off on నిబంధనల ప్రకారమే బదిలీలు