సామాజిక సారథి, ధర్మసాగర్: మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలనీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సకలం లో హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట అధికార ప్రతినిధి ఒదెల శంకర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవింద్, అశోక్ మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకురి బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నమ్, గోపి మాదిగ, రాష్ట సింగరేణి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ములుగు జిల్లా అధ్యక్షుడు వంకాయల వేంకటేశ్వర్లు, జయశంకర్ జిల్లా అధ్యక్షుడు మంచినీళ్ళ ఎల్లారి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పుల్ల రమేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ప్రవీణ్, మాదిగ వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులూ రామ్ కుమార్, లింగస్వామి, మహేందర్, అనిల్, కన్నం రాకేష్, తదితరులు పాల్గొన్నారు
- December 13, 2021
- Archive
- లోకల్ న్యూస్
- 12
- Chalo
- DELHI
- Jantar
- Mantar
- Models
- Percent
- Reservations
- ఛలో
- జంతర్
- ఢిల్లీ
- మంతర్
- మాదిగలు
- రిజర్వేషన్లు
- శాతం
- Comments Off on ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు