సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు అభివృద్ధి చెందిన గ్రామాన్ని సందర్శిస్తారని ఎంపీడీవో మల్హోత్ర తెలిపారు. అందులో భాగంగానే బుధవారం వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన వెలిచాల గ్రామానికి ఎంపీపీ, జడ్పీటీసీ వస్తారని తెలిపారు. కావునా మండలంలోని సర్పంచ్లు, కార్యదర్శులు హాజరుకావాలని ఎంపీడీవో తెలిపారు.
- April 2, 2021
- Archive
- కరీంనగర్
- collector shashank
- KARIMNAGAR
- RAMADUGU
- కరీంనగర్
- రామడుగు
- వెలచాల
- Comments Off on సర్పంచ్లు గ్రామాల సందర్శన