సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ నరేష్ ,బూర్గుపల్లి ఉపసర్పంచ్ కోటయ్య, గొట్టిముక్కుల సర్పంచ్ ప్రకాష్, యాకుబ్ గారు, ఎంపీటీసీ సభ్యులు దత్తు, స్వప్న రాజేష్, పున్నయ్య, కిషన్, శంకరయ్య, ఉపసర్పంచ్ శ్రీశైలం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
- April 30, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- NARAYANAKHED
- peddashankrampet
- నారాయణఖేడ్
- పెద్దశంకరంపేట
- వరి కొనుగోలు కేంద్రం
- Comments Off on వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం