సామాజిక సారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
- November 23, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- bairapur
- NAGARKURNOOL
- VELDANDA
- నాగర్కర్నూల్
- బైరాపురం
- వెల్దండ
- Comments Off on సర్పంచ్ బర్త్డే.. విద్యార్థులకు విలువైన గిఫ్టులు