సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ తెలంగాణ కళాజాత కళాకారుడు, గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అర్థరాత్రి గుండెపోటుతో మృతిగుండె పొట్టు చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారకొండ లో ఆయన అత్తగారి గ్రామంలో ఆయన అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యాడు. సాయిచంద్ కారుకొండలో పొలం కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు రాత్రి అక్కడే కుటుంబ సభ్యులతో గడిపాడు అర్థరాత్రి అస్వస్థకు గురి కావడంతో ఆయనని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు అయితే కుటుంబ సభ్యులు మరో ప్రయత్నంగా ఆయనని హైదరాబాద్ కు తరలించారు సాయి చెందిన మృతితో జిల్లాలో విషాదఛార్లుకున్నాయి కుటుంబ సభ్యులు కన్నీరు గా విలపిస్తున్నారు.
- June 29, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- విజయనగరం
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on గుండె పోటు తో సాయి చందు మృతి …